నేటి "మొట్టికాయల" వార్తలు

 కుక్కలతో పిల్లల ప్రాణాలు పోతున్నా లెక్క చేయని రేవంత్ సర్కార్... 

కోర్టు మొట్టికాయలు వేసినా, కనీసం పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం.. 

Image 

 

దేవాలయాల్లో పూజారులను బదిలీ చేయడం తగదని ఇలాంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు.  స్వయంభూదేవాలయాలతో పాటు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాల్లో పూజారులను బదిలీ చేయడం తగదని హితవు పలికారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ప్రభాకర్.. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాల్లో పూజారులను మార్చేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే కోర్టు మొట్టికాయలు వేసి మందలించిందని అన్నారు. దేవాలయాల్లో తలదూర్చుకు మిత్రమా అని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Comments